- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Malla Reddy: ఇంట్లో భారీగా నగదు, బంగారం సీజ్
మంత్రి మల్లారెడ్డిపై రెండు రోజులు ఐటీ దాడులు జరగగా భారీగా నగదు, బంగారు ఆభరణాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు.

X
దిశ, వెబ్ డెస్క్: మంత్రి మల్లారెడ్డిపై రెండు రోజులు ఐటీ దాడులు జరగగా భారీగా నగదు, బంగారు ఆభరణాలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. మల్లారెడ్డి ఇంట్లో సోదాల్లో రూ.18.50 కోట్లను కనుగొన్న ఐటీ అధికారులు ఆ మొత్తాన్ని సీజ్ చేశారు. 15 కిలోల బంగారు అభరణాలను ఐటీ అధికారులు సీజ్ చేసినట్లు తెలిపారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని లాకర్స్ ను తెరవనున్నట్లు సమాచారం. బంధువులు, అల్లుడి ఇంటిపై దాడులు చేసిన అధికారులు రూ.10.8 కోట్లను సీజ్ చేసిన విషయం తెలిసిందే.
Read more:
Next Story






