ఆడ, మగ ‘హౌస్ అరెస్ట్’.. కావల్సినంత శృంగారం.. దుమారం లేపుతున్న రియాలిటీ షో

by Bhoopathi Nagaiah |

ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉల్లులో ప్రసారమవుతున్న ‘హౌస్ అరెస్ట్’ అనే రియాలిటీ షో.. కేవలం మాటలతో కాదు చేతలతో న్యూడిటీని ప్రచారం చేస్తున్నది.

ఆడ, మగ ‘హౌస్ అరెస్ట్’.. కావల్సినంత శృంగారం.. దుమారం లేపుతున్న రియాలిటీ షో
X

ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఉల్లులో ప్రసారమవుతున్న ‘హౌస్ అరెస్ట్’ అనే రియాలిటీ షో.. కేవలం మాటలతో కాదు చేతలతో న్యూడిటీని ప్రచారం చేస్తున్నది. ఎంటర్‌టైన్‌మెంట్ ముసుగులో రాసలీలల మాదిరి కంటెంట్ ప్రసారం చేస్తోంది. చక్కగా అమ్మాయిలు, అబ్బాయిలను ఓ చోట కూర్చోబెట్టి.. బెడ్‌రూమ్‌లో ఇన్నర్స్ ఇలా విప్పాలి.. ఇద్దరి మధ్య శృంగారం ఇంత డీప్‌గా ఉండాలి.. పొజిషన్స్ ఎలా ఉండాలి.. అని చక్కగా పూసగుచ్చినట్లుగా చూపిస్తున్నారు. దీనికి రియాలిటీ షో అని టెలికాస్ట్ చేస్తుండటం ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం లేపుతోంది. ఈ షోకు సంబంధించిన పూర్తి వివరాలు చూడాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.

ఏపీకి చెందిన ప్రముఖ తెలుగు యూట్యూబర్ మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం తీవ్ర కలకలం రేపుతోంది. మధుమతి తన అమ్మమ్మ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, ఆమె మృతికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు తెలియాలంటే ఈ లింక్‌ను ఓపెన్ చేసి చూడండి.

తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల పంపిణీ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు, కాంట్రాక్టర్‌ మొయినుద్దీన్‌ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసిన తర్వాత మొయినుద్దీన్‌ దుబాయ్‌ పారిపోయాడు. నిన్న హైదరాబాద్‌కు చేరుకున్న అతడిని అధికారులు అదుపులోకి తీసుకుని ఇంట్లో సోదాలు చేశారు. మొయినుద్దీన్ బ్యాంక్ అకౌంట్ నుంచి తన భార్య అకౌంట్‌కు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. పలు కీలక డాక్యమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అతడి పేర ఉన్న రెండు కార్లను సీజ్​చేశారు. పూర్తి వివరాలు ఈ లింక్‌లో చూడండి.

పహెల్గాం టెర్రర్ అటాక్ కేసు విచారణను ఎన్ఐఏ అధికారులు వేగవంతం చేశారు. కాల్పులు జరిగిన సమయంలో ఉగ్రవాదులను చూసిన పర్యాటకులను స్థానిక పోలీసు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఎన్‌ఐఏ అధికారులు ఒక్కొక్కరిగా విచారిస్తూ ముందుకు వెళ్తున్నారు. కాల్పులు జరిగిన స్పాట్‌లో అక్కడున్న వారు తీసుకున్న ఫొటోలు, వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పహెల్గాంలోకి ఎంటర్ అయి.. తిరిగి వెళ్లేందుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఫోరెన్సిక్ బృందం సహాయంతో తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేసి చూడండి.

Next Story