- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోంవర్క్ చేస్తున్న బావ బామ్మర్దులు.. రేపు అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్లాన్ ఇదే!
by GSrikanth |
అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. హరీశ్ రావు ఆర్థిక, ఇరిగేషన్ బాధ్యతలు చూడటంతో వాటిపై ఆదాయ, వ్యయాలను బేరీజు వేస్తూ సాధించిన ప్రగతిని వివరించేందుకు సిద్ధమవుతున్నారు. కేటీఆర్ పౌరసరఫరాలు, విద్యుత్ శాఖపై స్టడీ చేస్తున్నట్లు సమాచారం. మంత్రులుగా పనిచేసి ప్రస్తుతం సభలో ఉన్న సభ్యులు వారి శాఖలకు సంబంధించి స్టడీ చేయాలని సూచించినట్లు తెలిసింది. అసెంబ్లీలో శ్వేతపత్రాలతో పాటు అవినీతిపై వీడియోలను ప్రదర్శించి వివరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అలర్టు అయిన హరీశ్ రావు, కేటీఆర్ అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేశామని చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.
Next Story






