- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాతబస్తీ అల్లర్లపై హోంమంత్రి సీరియస్: Mahmood Ali
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే రాజాసింగ్ పోస్ట్ చేసిన వివాదాస్పద వీడియో కారణంగా హైదరాబాద్ పాతబస్తీలో అల్లర్లు జరుగుతోన్న విషయం

X
దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే రాజాసింగ్ పోస్ట్ చేసిన వివాదాస్పద వీడియో కారణంగా హైదరాబాద్ పాతబస్తీలో అల్లర్లు జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాతబస్తీలోని చార్మినార్ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయమై సీఎం కేసీఆర్ హైదరాబాద్ పోలీసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లర్లపై హోంమంత్రి మహ్మద్ అలీ మాట్లాడుతూ.. బీజేపీ నగరంలో శాంతిని చెడగొడుతుందని ఆరోపించారు. అలాగే, అల్లర్లకు కారణమైన వారు బీజేపీ అయినా, ఎంఐఎం అయినా వదిలేది లేదని హోంమంత్రి మహమూద్ అలీ హెచ్చరించారు.
Next Story






