- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
High Court: నిద్రపోతున్నారా?.. ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్
by Gantepaka Srikanth |
మాగనూరు(Maganur) ఫుడ్ పాయిజన్(Food Poisoning) ఘటనపై హైకోర్టు(High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: మాగనూరు(Maganur) ఫుడ్ పాయిజన్(Food Poisoning) ఘటనపై హైకోర్టు(High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. పిల్లలు చనిపోతే కానీ స్పందించరా? అని మండిపడింది. అధికారుల నిర్లక్ష్యాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిందే అని అభిప్రాయపడింది. హైకోర్టు ప్రశ్నలపై స్పందించిన ప్రభుత్వ తరపు న్యాయవాది.. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేస్తామని అన్నారు. వివరాల సేకరణకు వారం రోజులు ఎందుకని మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలు ఇస్తే కానీ అధికారులకు పనిచేయడం చేతకాదా? అని ఘాటు వ్యాఖ్యలు చేసింది.
Next Story






