TG: గ్రూపు-2 అభ్యర్థులకు బిగ్ షాక్.. పరీక్షను రద్దు చేసిన హైకోర్టు

by Gantepaka Srikanth |

గ్రూపు-2 అభ్యర్థులకు బిగ్ షాక్.. పరీక్షను రద్దు చేసిన హైకోర్టు

TG: గ్రూపు-2 అభ్యర్థులకు బిగ్ షాక్.. పరీక్షను రద్దు చేసిన హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: 2015 గ్రూపు-2 నోటిఫికేషన్‌(2015 Group-2 Notification)పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2015లో గ్రూపు-2 ఓఎమ్‌ఆర్ షీట్ ట్యాంపరింగ్‌ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. 2019లో ఇచ్చిన సెలక్షన్‌ లిస్ట్‌ను రద్దు చేసింది. ఓఎమ్ఆర్ షీట్‌ను రీవాల్యూయేషన్ చేసి మళ్లీ సెలక్షన్ లిస్ట్ ఇవ్వాలని ఆదేశించింది. 8 వారాల్లో తుది లిస్ట్‌ను ప్రకటించాలని టీజీపీఎస్సీకి డెడ్‌లైన్ విధించింది. అంతేకాదు.. టీజీపీఎస్సీ హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించిందని.. పరిధి దాటి వ్యవహరించిందని మండిపడింది.

Next Story