- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేవంత్ రెడ్డికి హైకమాండ్ పిలుపు.. హుటాహుటిన ఢిల్లీకి!
by GSrikanth |
తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపికపై సందిగ్ధత కొనసాగుతోంది. ఢిల్లీ పెద్దలు వరుస సమావేశాలతో అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు ముఖ్యమంత్రి పదవి ఆశిస్తోన్న ఆశావహుల్లో ఉత్కంఠత రేపుతున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి ఎంపికపై సందిగ్ధత కొనసాగుతోంది. ఢిల్లీ పెద్దలు వరుస సమావేశాలతో అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు ముఖ్యమంత్రి పదవి ఆశిస్తోన్న ఆశావహుల్లో ఉత్కంఠత రేపుతున్నారు. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఉన్నపళంగా హస్తన రావాలని పిలుపు రావడంతో రేవంత్ రెడ్డి హుటాహుటిన బయలురేరారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కాసేపట్లో ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్మీట్‌లో తెలంగాణ సీఎల్పీ నేతను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story






