- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవమానించేముందు అసలు నిజం తెలుసుకోండి.. అభిమానులకు హాట్ బ్యూటీ విజ్ఞప్తి
గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. ఓ ఇంటర్య్యూలో హీరోయిన్ చెప్పిన మాటలను అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు.

గత రెండ్రోజులుగా సోషల్ మీడియాలో ఒకటే రచ్చ. ఓ ఇంటర్య్యూలో హీరోయిన్ చెప్పిన మాటలను అభిమానులు తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో అవమానంగా ఫీలైన సదరు హీరోయిన్.. ట్రోల్ చేసేముందు అసలు విషయం తెలుసుకోండి అని విజ్ఞప్తి చేసింది. ఇంతకీ ఎవరా హీరోయిన్.. ఆ ఇంటర్వ్యూలో ఆమె ఏం మాట్లాడిందో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
జైపూర్ వేదికగా రాజస్థాన్, లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 18వ ఓవర్ వరకూ అంతా రాజస్థాన్ గెలుపు ఖాయమని ఫిక్స్ అయిపోయారు. కానీ చివరి అంతా తలకిందులైంది. ఒక్కసారిగా రాజస్థాన్ చేతి నుంచి మ్యాచ్ చేజారిపోయింది. అనూహ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. మ్యాచ్‌ను మలుపుతిప్పింది ఎవరో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
తెలంగాణలో రైతులకు మంచి రోజులు వచ్చాయి. ఇన్నాళ్లు తమ భూమిని ఎవరు, ఎవరి పేరు మీదకు మార్చుకుంటారో తెలియక ఎన్నో ఇబ్బందులు పడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అక్రమాలకు చెక్ పెడుతూ.. పారదర్శకతకు పెద్దపీట వేసేలా భూభారతిని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇంతకు భూభారతిలో తీసుకొచ్చిన కొత్త ఫీచర్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ లింక్‌ను క్లిక్ చేయండి.






