- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hero Nagarjuna : ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ లో సందడి చేసిన హీరో నాగార్జున
Hero Nagarjuna at Khairatabad RTA office

దిశ, ఖైరతాబాద్ : టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున(Hero Nagarjuna) ఖైరతాబాద్ (Khairatabad) ఆర్టీఏ ఆఫీస్ (RTA office)లో సందడి చేశారు. తన నూతన కారు రిజిస్ట్రేషన్ కోసం నాగార్జున ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చారు. అభిమానులు, కార్యాలయ సిబ్బంది నాగార్జునతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. తన కొత్త కారు TG9 GT/R4874 గల టయోటా లెక్సస్ వెహికిల్ రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం కు హీరో నాగార్జున చేరుకున్నారు. కారు రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రక్రియలో భాగంగా ఫోటో దిగారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియ్యగానే నాగార్జున తిరిగి వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా ఆర్టీవో అధికారి నాగార్జునతో ఎలక్ట్రికల్ వాహనాలకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను వివరించగా, ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని, ఈవీల వినియోగాన్ని పెంచుతుందన్నారు. ఇటీవలే టాలీవుడ్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. తన కొత్త రోల్స్ రాయిస్ కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన ఈ కార్యాలయానికి వచ్చారు.
Read More...
అఖిల్ - జైనబ్ పెళ్లిపై నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. మ్యారేజ్ జరిగేది అప్పుడే అంటూ






