- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త సచివాలయం పరిసరాల్లో భారీ భద్రత
by Sathputhe Rajesh |
కొత్త సెక్రటేరియట్ ను నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: కొత్త సెక్రటేరియట్ ను నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయం పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. సచివాలయం పరిసరాల్లో 650 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. సచివాలయం లోపల 100 మంది టీఎస్ ఎస్ పీ సిబ్బంది పహారా కాస్తున్నారు. జీఏడీ పాసులు ఉన్న ఉద్యోగులకు మాత్రమే సెక్రటేరియట్ లోకి అనుమతిస్తున్నారు. 300 సీసీ కెమెరాలతో పోలీసులు మానిటరింగ్ చేస్తున్నారు.
Next Story






