- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షాలు.. హైదరాబాద్ వాసులకు మంత్రి తలసాని కీలక సూచన
రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా నగర ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో మంత్రి తలసాని హైదరాబాద్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. హైదరాబాద్ వాసులు అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. అత్యవరసర సేవలకు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలన్నారు. జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ 040-2111 1111కు ఫోన్ చేయాలన్నారు. ఈవీడీఎం కంట్రోల్ రూమ్ 9000113667కు ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు.
Next Story






