- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ జిల్లాల వారికి అలర్ట్.. రాబోయే 2 గంటల్లో భారీ వర్షం
తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురును అందించింది. రాబోయే 2 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, జోగులాంబగద్వాల

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురును అందించింది. రాబోయే 2 గంటల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, జోగులాంబగద్వాల జిల్లా, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్,సంగా రెడ్డి, సిద్ధిపేట , వనపర్తి జిల్లాలో, ఉరుములు,మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Next Story






