- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు నేడు భారీ వర్షసూచన.. హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో కండపోత వర్షాలు
by Ajay Maddhiboyina |
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ నెల చివరికి వచ్చినా వర్షాల ప్రభావం తగ్గడంలేదు. మరోవైపు ఈరోజు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ నెల చివరికి వచ్చినా వర్షాల ప్రభావం తగ్గడంలేదు. మరోవైపు ఈరోజు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ బాలాజీ పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపారు. నల్గొండ, సూర్యాపేట్, యాదాద్రి భువనగిరి, మెదక్, సిద్దిపేట్, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. అంతే కాకుండా హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలలో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
Next Story






