- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Health Minister: వైద్య విద్యపై కొత్త డీఎంఈకి ఆరోగ్య మంత్రి కీలక సూచనలు
by Ramesh Naini |
ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ నరేంద్ర కుమార్ శనివారం కలిశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Damodar Rajanarsimha) ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, డాక్టర్ నరేంద్ర కుమార్ శనివారం కలిశారు. (Directorate of Medical Education)డీఎంఈగా తనను నియమించినందుకు నరేంద్రకుమార్ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు మంత్రి అభినందనలు తెలియజేశారు. (MEDICAL COLLEGES) మెడికల్ కాలేజీలు, (Teaching Hospitals) టీచింగ్ హాస్పిటళ్ల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి ఆయనకు సూచించారు. వైద్య విద్య ప్రమాణాలు మెరుగుపడేలా, టీచింగ్ హాస్పిటళ్లలో మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కొత్త డీఎంఈకి మంత్రి పలు సూచనలు చేశారు.
Next Story






