- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదర్శంగా నిలిచిన కలెక్టర్ దంపతులు.. అభినందించిన ఆరోగ్య మంత్రి
by Ajay Maddhiboyina |
కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ పాటిల్ తన భార్య డెలివరీ ప్రభుత్వ హాస్పిటల్‌లో చేయించి, అందరికీ ఆదర్శంగా నిలిచారు.

X
దిశ తెలంగాణ బ్యూరో: కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ పాటిల్ తన భార్య డెలివరీ ప్రభుత్వ హాస్పిటల్‌లో చేయించి, అందరికీ ఆదర్శంగా నిలిచారు. పాల్వంచలోని ప్రభుత్వ కమ్యునిటీ హెల్త్ సెంటర్‌లో కలెక్టర్ జితేశ్ పాటిల్ భార్య శ్రధ్దా పాటిల్ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రులపై సామాన్యులకు నమ్మకం కలిగించేలా కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు ..ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగూడెం వైద్యారోగ్యశాఖ అధికారులకు, పాల్వంచ సీహెచ్‌సీ డాక్టర్లు, సిబ్బందికి కూడా అభినందనలు తెలిపారు.
Next Story






