- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇవాళ ఇక్కడ రేపు ఎక్కడో.. సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు హాట్ కామెంట్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, రేవంత్ రెడ్డి వర్సెస్ హరీశ్ రావు మధ్య వాడివేడీగా వాగ్వాదం నడిచింది.

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, రేవంత్ రెడ్డి వర్సెస్ హరీశ్ రావు మధ్య వాడివేడీగా వాగ్వాదం నడిచింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు హాట్ కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డి ఏబీవీపీలో ప్రస్థానం మొదలు పెట్టారు.. టీఆర్ఎస్, టీడీపీ తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పార్టీలు మారే చరిత్ర ఆయనది.. పదువులకు రాజీనామా చేసిన ఘటన టీఆర్ఎస్‌ది అంటూ హరీశ్ రావు దెప్పిపొడిచారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదని చురకలు అంటించారు.
- Tags
- CM Revanth Reddy
Next Story






