హరీష్‌రావుకు పితృ వియోగం.. సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ సంతాపం

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-28 02:55:29  IST  )

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) తండ్రి సత్యనారాయణ (Satyanarayana) ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే.

హరీష్‌రావుకు పితృ వియోగం.. సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ సంతాపం
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) తండ్రి సత్యనారాయణ (Satyanarayana) ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ హరీష్‌రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Read More..

హరీశ్ రావు తండ్రి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కవిత

మినిస్టర్స్ పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్..! హైకమాండ్‌కు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి

Next Story