మహారాష్ట్ర మహిళా కూలీలతో ముచ్చటించిన హరీష్ రావు...

by Taduka Kalyani |

కూలీ డబ్బులు ఎలా మిగులుతున్నాయని, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గురువారం మహారాష్ట్ర నుంచి వచ్చి నాట్లు వేసే మహిళా కూలీలతో ముచ్చటించారు.

మహారాష్ట్ర మహిళా కూలీలతో ముచ్చటించిన హరీష్ రావు...
X

దిశ,చిన్నకోడూరు : కూలీ డబ్బులు ఎలా మిగులుతున్నాయని, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గురువారం మహారాష్ట్ర నుంచి వచ్చి నాట్లు వేసే మహిళా కూలీలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా నుండి ఇక్కడికి వచ్చి నాట్లు వేస్తే ఎంత లాభం మిగులుతుందని మహిళలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు సొంతంగా రైతుల నుండి కూలి పని చేస్తున్నారా గుత్తేదారుల నుంచి కూలి పని చేస్తున్నారా అన్నారు. అంతకుముందు రంగనాయక సాగర్ కట్ట కింద ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ నర్సరీని పరిశీలించారు.ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణ శర్మ, కాముని శ్రీనివాస్, కీసరి పాపయ్య, జంగిటి శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

Next Story