- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T- టీడీపీ రాష్ట్ర మైనార్టీ కమిటీ అధ్యక్షుడిగా హబీబ్ అలీదూర్స్
టీడీపీ రాష్ట్ర మైనార్టీ కమిటీని 20 మందితో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: టీడీపీ రాష్ట్ర మైనార్టీ కమిటీని 20 మందితో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. సోమవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మైనార్టీ కమిటీ అధ్యక్షుడిగా హబీబ్ మహమ్మద్, ఉపాధ్యక్షులుగా జుబేర్, నసీరుద్దీన్ బాబా, బడేసాహెబ్, ఖాసీం అలీ, జనరల్ సెక్రటరీగా లయాక్యూ, ఫిరోజ్, అబూద్, రావూఫ్, స్పోక్ ఫర్సన్‌గా అహెమద్, పబ్లిసిటీ సెక్రటరీగా రెహమాన్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జమీర్, అరీఫ్, ఖైరుద్దీన్, జానీ, దస్తగిరి, సెక్రటరీ అహ్మద్ ఖాన్, రబ్బానీ, పీర్, ఘోరీ నియామకం అయ్యారు. పార్టీతో పాటు అనుబంధ సంఘాల బలోపేతానికి కృషి చేయాలని కాసాని పిలుపు నిచ్చారు.
Next Story






