- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: తెలంగాణలో గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణలో గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి....

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు(Group-1 Exam Results) విడుదల అయ్యాయి. 563 పోస్టులకు టీజీపీఎస్సీ(TGPSC) అధికారులు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల తాలుకా ఫలితాలను తాజాగా టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం(TAGPSC Chairman Venkatesham) విడుదల చేశారు. అభ్యర్థులు సాధించిన మార్కులను వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు ఆయన తెలిపారు. గ్రూప్-2 పరీక్షల ఫలితాలను కూడా మంగళవారం విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 20లోపు అన్ని పోటీ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఈ నెల 14న గ్రూప్ -3, 17న హాస్టల్ వెల్ఫేర్, 19న ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఫలితాలను సైతం విడుదల చేస్తున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ వెంకటేశం పేర్కొన్నారు.
Next Story






