- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ ఢీ.. చిన్నారి మృతి
by Sathputhe Rajesh |
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామంలో మంగళవారం ఉదయం విషాదం చోటు చేసుకున్నది.

X
దిశ, కొత్తకోట: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం గ్రామంలో మంగళవారం ఉదయం విషాదం చోటు చేసుకున్నది. రోడ్డు దాటుతున్న రెండేళ్ల చిన్నారిని గ్రామపంచాయతీ వాటర్ ట్యాంకర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చిన్నారి మృతి చెందింది. చిన్నారి కుటుంబ సభ్యులు రోదనలతో పాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






