Kishan Reddy : గవర్నర్ సరైన నిర్ణయం తీసుకుంటారు : కిషన్ రెడ్డి

by Muthe.Rajitha |

కేటీఆర్(KTR) అరెస్ట్ పై గవర్నర్(Governor) సరైన నిర్ణయం తీసుకుంటారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) వ్యాఖ్యానించారు.

Kishan Reddy : గవర్నర్ సరైన నిర్ణయం తీసుకుంటారు : కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : కేటీఆర్(KTR) అరెస్ట్ పై గవర్నర్(Governor) సరైన నిర్ణయం తీసుకుంటారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) వ్యాఖ్యానించారు. గవర్నర్ ఊరికే అలా నిర్ణయం తీసుకోరని, దానికి న్యాయ సలహా కావాలని, న్యాయ నిపుణులను సంప్రదించిన అనంతరం.. సరైన నిర్ణయం తీసుకుంటారని తెలియజేశారు. కొంత జాప్యం జరిగినంత మాత్రన బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని దుష్ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం(Kaleshwaram)పై విచారణ చేయాలని తామే డిమాండ్ చేశామని, రేవంత్ రెడ్డి ఎప్పుడూ విచారణ కోరలేదని ఆయన అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రాష్ట్రాభివృద్ది వదిలేసి స్వంత ప్రయోజనాల కోసం రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story