- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నానక్ రాం గూడ ఘటనపై స్పందించిన గవర్నర్
తీవ్ర కలకలం రేపిన హైదరాబాద్ నానక్ రామ్ గూడ లో మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తీవ్ర కలకలం రేపిన హైదరాబాద్ నానక్ రామ్ గూడ లో మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. ఈ ఘటనపై గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణం తనను కలిచి వేసిందని ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదికను 48 గంటల్లోపు తనకు అందజేయాలని సీఎస్, డీజీపీ, సీపీకి ఆదేశించారు. ఇక ఈ కేసును రాష్ట్ర మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. నిందితులను తక్షణమే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు.
Next Story






