- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్‌కు గవర్నర్ తమిళి సై బర్త్ డే విషెస్
by GSrikanth |
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు గవర్నర్ తమిళి సై పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు గవర్నర్ తమిళి సై పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు శనివారం సోషల్ మీడియా వేదికగా ఆమె విషెస్ తెలిపారు. కేసీఆర్ నిండునూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. మరోవైపు కేసీఆర్ పుట్టినరోజున బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలకు పిలుపునిచ్చారు. కేవలం తెలంగాణలోనే కాకుండా విదేశాల్లో ఉన్న కేసీఆర్ అభిమానులు కూడా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. కాగా, ఈ పుట్టినరోజుతో కేసీఆర్ 70వ ఏట పెడుతున్నారు.
Next Story






