అసెంబ్లీ, శాసన మండలిని ప్రోరోగ్ చేసిన గవర్నర్​

by Muthe.Rajitha |

తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలిలను గవర్నర్ ​జిష్టుదేవ్​ వర్మ ప్రోరోగ్ చేశారు.

అసెంబ్లీ, శాసన మండలిని ప్రోరోగ్ చేసిన గవర్నర్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలిలను గవర్నర్ ​జిష్టుదేవ్​ వర్మ ప్రోరోగ్ చేశారు. ఆగష్టు 30 ప్రారంభమైన అసెంబ్లీ ఆరవ సమావేశాలు, శాసన మండలి ఇరవై నాలుగవ సమావేశాన్ని గవర్నర్​ప్రోరోగ్ చేస్తున్నట్లు బుధవారం గెజిట్​నోటీఫికేషన్ విడుదల చేశారు. దీనితో గురువారం కేబినెట్​సమావేశంలో ఆర్డినెన్స్​తీసుకువస్తార్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఉభయ సభలు ప్రోరోగ్ అయినట్లు సమాచారం.

Next Story