- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలుజారి కింద పడ్డ తెలంగాణ గవర్నర్ (వీడియో)
రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ కాలుజారి పడిపోయారు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది.

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ కాలుజారి పడిపోయారు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. మార్టిన్ ఫౌండేషన్ అనే సంస్థ, ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ అండ్ స్పేస్ జోన్ ఇండియాతో కలిసి హైబ్రీడ్ సౌండింగ్ రాకెట్‌ను తయారు చేసింది. ఆదివారం తమిళనాడు చెంగల్‌పట్టు సమీపంలోని పట్టిపురం నుంచి రాకెట్‌ను ప్రయోగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన గవర్నర్ తమిళి సై వేదిక వద్దకు నడుచుకుంటూ వెళుతూ కాలు జారటంతో కిందపడ్డారు. వెంటనే సహాయక సిబ్బంది ఆమెను పైకి లేపారు. ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు.
వీడియో కోసం కింది లింక్‌ను క్లిక్ చేయండి: https://youtube.com/shorts/w_STbUBIs2g?feature=share
Next Story






