- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pashamylaram : పాశమైలారం ప్రమాదంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతాపం
by Muthe.Rajitha |
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Pathancheru)లో పాశమైలారంలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమ(Sigachi Chemical Industry)లో రియాక్టర్ పేలిన(Reactor Exploded) సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Pathancheru)లో పాశమైలారంలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమ(Sigachi Chemical Industry)లో రియాక్టర్ పేలిన(Reactor Exploded) సంగతి తెలిసిందే. ఈ భారీ ప్రమాదంలో ఇప్పటి వరకు 13 మంది చనిపోగా.. మరో 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో 100 పైగా మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. అయితే ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev) తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ ద్వారా ప్రమాదానికి సంబంధించిన వివరాలు అదిగు తెలుసుకున్నారు. మరణించిన కార్మికులకు సానుభూతి వ్యక్తం చేస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను గవర్నర్ గవర్నర్ జిష్ణుదేవ్ ఆదేశించారు.
Next Story






