Awards: ప్రజాపాలనకు విశేష కృషిచేసిన 13 మంది అధికారులకు ప్రత్యేక పురస్కారాలు

by Ramesh Naini |

విశేష కృషిచేసిన 13 మంది అధికారులకు రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ ప్రత్యేక పురస్కారాలు అందజేశారు.

Awards: ప్రజాపాలనకు విశేష కృషిచేసిన 13 మంది అధికారులకు ప్రత్యేక పురస్కారాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Telangana) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనతో పాటు పలు కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించడంలో విశేష కృషిచేసిన 13 మంది అధికారులకు రిపబ్లిక్ డే సందర్భంగా (Governor Jishnu Dev Varma) గవర్నర్ జిష్ణు దేవ్ ప్రత్యేక (Special Awards) పురస్కారాలు అందజేశారు.

విక్రమ్ సింగ్-అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్

ముషారఫ్ ఫరూఖీ-చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, టీజీఎస్పీడీసీఎల్

అనురాగ్ జయంతి- జోనల్ కమిషనర్, జీహెచ్ఎంసీ

ఎస్.హరీశ్-స్పెషల్ కమిషనర్ & ఎక్స్ అఫీషియో స్పెషల్ సెక్రెటరీ, జీఏ(ఐ&పీఆర్)

ఈవీ నరసింహారెడ్డి-కమిషనర్ & పాఠశాల విద్య డైరెక్టర్

అనుదీప్ దురిశెట్టి-కలెక్టర్, హైదరాబాద్

కర్నాటి వరుణ్‌రెడ్డి-చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, టీజీఎన్పీడీసీఎల్

కె.విద్యాసాగర్-ఓఎస్డీ చీఫ్ సెక్రెటరీ

జి.రాజేశ్వర్‌రెడ్డి-చీఫ్ ఇంజినీర్(ఆర్&బీ)

మామిడి హరికృష్ణ-డైరెక్టర్(సంస్కృతి)

నరసింగరావు-సూపరింటెండింగ్ ఇంజినీర్(ఆర్&బీ)

కె.మనోహర్ బాబు-ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఆర్&బీ)

వి.సర్వేశ్ కుమార్-సీఎస్ ఆఫీస్ సీనియర్ కన్సల్టెంట్‌

Next Story