- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
by Muthe.Rajitha |
తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపిన ఆర్డినెస్ 3 కు అనుమతి రావడంతో న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో సంగారెడ్డి జిల్లాలోని జిన్నారం, ఇంద్రిశం పట్టణాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అయింది. అలాగే మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికలొరాజ్యసభ సభ్యులకు కూడా ఓటుహక్కు కల్పించేలా చేసిన మున్సిపల్ సవరణ చట్టంలోని సెక్షన్ 20 కి సవరణకు కూడా ఆమోదం లభించినట్టైంది.
Next Story






