- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: కేసీఆర్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం
by Satheesh |
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలుకావడంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన సిబ్బంది ద్వారా రాజీనామా లేఖను గవర్నర్

X
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలుకావడంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన సిబ్బంది ద్వారా రాజీనామా లేఖను గవర్నర్ తమిళి సైకి పంపించారు. తాజాగా కేసీఆర్ రాజీనామాకు గవర్నర్ తమిళి సై ఆమోదం తెలిపారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ తమిళి సై కేసీఆర్‌ను కోరారు.
Next Story






