- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టెన్త్ పరీక్షలపై సర్కార్ యూ టర్న్
by Muthe.Rajitha |
పదవ తరగతి పరీక్షల(10th Exams)పై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) యూ టర్న్ తీసుకుంది.

X
దిశ, వెబ్ డెస్క్ : పదవ తరగతి పరీక్షల(10th Exams)పై తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) యూ టర్న్ తీసుకుంది. పదవ తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ఎత్తేయాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. ప్రస్తుతం ఈ నిర్ణయంపై వెనుకడుగు వేసింది. గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా ఇంటర్నల్ విధానాన్ని కొనసాగిస్తామని ప్రకటించింది. వార్షిక పరీక్షల్లో 80 మార్కులు, 20 ఇంటర్నల్ మార్కుల విధానాన్నే ఈ విద్యా సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తామని పాఠశాల విద్యాశాఖ బోర్డు పేర్కొంది. కాగా ఈ విధానంపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రయివేట్ పాఠశాలల ఒత్తిడితోనే ఈ నిర్ణయం తీసుకున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Next Story






