అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి సర్కారు నోటిఫికేషన్

by Muthe.Rajitha |

స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది.

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి సర్కారు నోటిఫికేషన్
X

దిశ, వెబ్ డెస్క్ : స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా రాష్ట్రంలో 118 పోస్టులను భర్తీ చేయనుంది. అయితే ఈ నియామకాలకు రాత పరీక్ష నిర్వహిస్తామని, అందులో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పేర్కొంది. కాగా జోన్ల వారీగా పోస్టులు, అర్హతలు, వేతనాల వివరాలను అధికారిక వెబ్సైట్ https://www.tgprb.in/APP_PDF/APP_Notification_2025_dtd_15-08-2025.pdf లో అందుబాటులో ఉన్నట్టు రిక్రూట్మెంట్ బోర్డు పేర్కొంది.

Next Story