- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెడికోలకు భారీగా స్టైఫండ్ పెంచిన ప్రభుత్వం
తెలంగాణలో వైద్య విద్యార్థులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ తెలిపింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో వైద్య విద్యార్థులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ తెలిపింది. మెడికోలకు ఇచ్చే స్టైఫండ్ ను పెంచింది. 15% స్టైఫండ్ పెంచుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. మెడికల్, డెంటల్ స్టూడెంట్స్ తోపాటు సీనియర్ రెసిడెంట్స్ కు ఇది వర్తిస్తుందని తెలిపింది. కాగా మరి కాసేపట్లో జూడాలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. దీంతో ఇంటర్న్స్ కు నెలకు రూ.29,792, పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్లో రూ.67,032, సెకండ్ ఇయర్లో రూ.70,757, ఫైనల్ ఇయర్లో రూ.74,782 చొప్పున స్టైఫండ్ అందనుంది. ఇక సూపర్ స్పెషాలిటీ స్టూడెంట్లకు రూ.లక్షకుపైగా స్టైఫండ్ అందనుంది.
Read More : ఆరోగ్య శాఖ ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్
Next Story






