- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులకు శుభవార్త.. అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ
తెలంగాణ రైతాంగానికి(Telangana Farmers) ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైతాంగానికి(Telangana Farmers) ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 4 ఎకరాలకు మించి ఉన్న రైతులకు రైతు భరోసా(Rythu Bharosa) సాయం విడుదల చేసింది. గురువారం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. ఈ మేరకు రూ. 1189.43 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలోని 4,43,167 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. ఇప్పటి వరకు 62.47 లక్షల మంది రైతుల ఖతాల్లో రూ. 6404.7 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఇక భూమి పరంగా చూసుకుంటే.. 106 లక్షల ఎకరాకు పంట సహాయం అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Next Story






