- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్
by Muthe.Rajitha |
విద్యార్థుల(Students)కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది.

X
దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థుల(Students)కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇకపై స్టూడెంట్ బస్ పాస్(Bus Pass) తో RTC మెట్రో ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లోనూ ప్రయాణించవచ్చని ప్రకటించింది. కాగా ఇంతకముందు పాస్ లు ఉన్న విద్యార్థులకు కేవలం ఆర్డినరీ బస్సుల్లోకి మాత్రమే అనుమతించేవారు. తాజాగా మెట్రో బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటు కల్పించడంతో వేలాది మంది విద్యార్థులకు ఆర్డినరీ బస్సుల కోసం ఎదురు చూసే బాధ తప్పినట్టైంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






