- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
RTC ప్రయాణీకులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్
తెలంగాణలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ప్రయాణీకుల కోసం కొత్తగా 80 బస్సులను ప్రారంభించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ ప్రయాణీకుల కోసం కొత్తగా 80 బస్సులను ప్రారంభించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ వీటిని ప్రారంభించారు. 30 ఎక్స్ ప్రెస్, 30 రాజధాని, 20 లహరి నాన్ ఏసీ బస్సులు ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడారు. ప్రయాణీకుల కోసం మరో 1000 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆర్టీసీ కాపాడుకుంటామన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. ఈ 21 రోజుల్లో మహిళా ప్రయాణీకుల రద్దీ పెరిగిందన్నారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన తర్వాత మొత్తం 6 కోట్ల ఉచిత టికెట్లు విక్రయించామన్నారు.
Next Story






