- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీచర్లకు గుడ్ న్యూస్.. బదిలీలపై సర్కారు కీలక నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2 నుంచి టీచర్ల బదిలీలు చేపట్టనున్నట్లు సమాచారం.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2 నుంచి టీచర్ల బదిలీలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ రేపు (శుక్రవారం) షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తొంది. టీచర్ల బదిలీలకు బుధవారం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈ బదిలీల్లో ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించనున్నట్లు తెలిసింది. కాగా, తుది తీర్పునకు లోబడే టీచర్ల బదిలీలు జరగాలని హైకోర్టు ఆదేశించింది. కాబట్టి హైకోర్టు ఆదేశానుసారమే టీచర్ల బదిలీల ప్రక్రియ జరగనుంది.
Next Story






