- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
School Holiday:విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు స్కూళ్లకు సెలవు
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రేపు(శుక్రవారం) స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం గురునానక్ జయంతి(Guru Nanak Jayanti), కార్తీక పౌర్ణమి(Kartika Poornami) సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉంది. ఈ క్రమంలో అన్ని రకాల విద్యా సంస్థలు(educational institutes), ప్రభుత్వ కార్యాలయాలకు(government offices) సెలవు ఉండనుంది. తెలంగాణ(Telangana)లో ప్రస్తుతం కార్తీక మాస శోభ సంతరించుకుంది. ఈ నేపథ్యంలో అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ మాసంలో భక్తి శ్రద్ధలతో భక్తులు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో తెలంగాణలో రేపు సెలవు ప్రకటించడం జరిగింది. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) శుక్రవారం ఆప్షనల్ హాలిడే(Optional holiday) మాత్రమే ఇచ్చారు. దీని ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
Advertisement
Next Story