- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, తెలంగాణ బ్యూరో: స్కాలర్షిప్ అప్లై చేసేందుకు, రెన్యూవల్స్ కొరకు ఈ–పాస్రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నది. 2022–2023 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి జూన్1 నుంచి 15వ తేది వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగుల విద్యార్ధులు పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్కొరకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. ప్రెష్, రెన్యూవల్స్కూడా అప్రూవల్ చేయనున్నట్లు పేర్కొన్నది.
Next Story






