విద్యార్థులకు గుడ్ న్యూస్.. సెలవులు ప్రకటిస్తూ కీలక నిర్ణయం

by Sathputhe Rajesh |

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ తెలిపారు.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. సెలవులు ప్రకటిస్తూ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు హైదరాబాద్ కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ముందు రోజు నుంచి ఏర్పాట్లు జరగనున్నందున నవంబర్ 29న సెలవు ఉంటుందని తెలిపారు. దీంతో ఈ నెల 29, 30న విద్యాసంస్థలకు సెలవులు ఉండనున్నాయి. పాఠశాలలు, కాలేజీలు ఈ నెల 1న తెరుచుకోనున్నాయి. రాష్ట్రంలో ఈనెల 30 న పోలింగ్ ఉండగా, డిసెంబర్ 3న ఫలితాలు విడుదల కానున్న విషయం తెలిసిందే.

Next Story