- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG News : ఇంటర్ స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
by Muthe.Rajitha |
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల(Inter Students)కు సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థుల(Inter Students)కు సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజును పెంచుతూ(Advanced Suplimentary Exam Fee Date Extented) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఇంటర్ బోర్డ్(TBIE) షెడ్యూల్ ప్రకారం సప్లిమెంటరీ పరీక్షల తేదీ ఈరోజుతో ముగియనుండగా.. విద్యార్థుల, తల్లిదండ్రుల నుంచి వచ్చిన భారీ వినతులను దృష్టిలో పెట్టుకొని గడువును మరో రోజుకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన గడువు మే 1తో ముగియనుంది. ఇటీవల విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 65.96 శాతం, రెండవ సంవత్సరంలో 65.65 శాతం ఉత్తీర్ణత నమోదైంది.ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి జరగనున్నాయి. కాగా నేడు తెలంగాణలో పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.
Next Story






