- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. లేట్ నైట్ వారికోసమే..!
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ శుభవార్త చెప్పింది. సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి హైదరాబాద్ మెట్రో మీతోనే ఉంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైలు (Metro Rail) సంస్థ శుభవార్త (Good news) చెప్పింది. లేట్ నైట్ మీటింగ్స్ ఉన్నాయా..? సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణానికి హైదరాబాద్ మెట్రో మీతోనే ఉంది. రాత్రివేళ సమావేశాలు, ఆఫీస్ పనులు ఆలస్యమైనా ఇక ఆందోళన అవసరం లేదు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా @ltmhyd ఎల్ & టీ హైదరాబాద్ మెట్రో రైలు (L&T Hyderabad Metro) ఆసక్తికర ట్వీట్ చేసింది. హైదరాబాద్ మెట్రో ఇప్పుడు వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 11:45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ప్రయాణికులు ఇక తొందరపడకుండా సురక్షితంగా, సౌకర్యంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని తెలిపింది. రాత్రి వేళల్లో కూడా ప్రయాణికుల భద్రత కోసం అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. ట్వీట్ ఇదే..
Next Story






