- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు గుడ్ న్యూస్.. రైతు బంధు కీలక అప్‌డేట్!
by Ramesh Naini |
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు పథకంలో భాగంగా ఇప్పటి వరకు 84 శాతం మంది రైతులకు రైతు బంధు ప్రభుత్వం ఇచ్చిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు.
రాబోయే రెండు రోజుల్లో 93 శాతానికి పైగా రైతులకు రైతుబంధు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ జరిగిన కాబినేట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. కాగా, రైతులకు రైతు బంధు డబ్బులు వేయడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
Next Story






