- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rythubharosa: రెండెకరాలలోపు రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయం డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే ఎకరా వరకు భూమి కలిగిన వారి ఖాతాల్లో నగదు జమ చేసిన ప్రభుత్వం.. ఇవాళ్టి నుంచి రెండెకరాలలోపు భూమి కలిగిన రైతుల ఖాతాలో నగదు జమ చేస్తున్నది. అయితే రెండెకరాలలోపు రైతుల్లో ఎంత మందికి నగదు జమ చేశామనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.
Next Story






