- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sunday Special: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్
by Gantepaka Srikanth |
మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నా.. ఆదివారం వస్తే చాలు తెలంగాణ(Telangana)లోని ప్రతీ ఇంట్లో చికెన్ లేదా? మటన్ వండాల్సిందే.

X
దిశ, వెబ్‌డెస్క్: మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నా.. ఆదివారం వస్తే చాలు తెలంగాణ(Telangana)లోని ప్రతీ ఇంట్లో చికెన్ లేదా? మటన్ వండాల్సిందే. అయితే.. గతకొంత కాలంగా బర్డ్ ఫ్లూ వార్తలు వైరల్ కావడంతో అంతా చికెన్(Chicken) తినేందుకు జంకుతున్నారు. దాని స్థానంలో మటన్ లేదా? ఫిష్‌కు ప్రయారిటీ ఇస్తున్నారు. పలుచోట్ల చికెన్ ధరలు కూడా భారీగా పెరగడంతో దూరం పెట్టారు. అయితే.. ప్రస్తుతం చికెన్ ప్రియులకు శుభవార్త లభించింది. చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్‌లో కిలో చికెన్(Skinless) ధర రూ.220 నుంచి 230 వరకు పలుకుతోంది. గతవారం రూ.260 వరకు అమ్మకాలు జరిపారు. అలాగే కరీంనగర్‌లో రూ.220 నుంచి రూ.240 వరకు అమ్ముతున్నారు. కాకినాడ, విశాఖపట్టణంలో సైతం రూ.220 నుంచి రూ.240 వరకు అమ్ముతున్నారు. చిత్తూరులో మాత్రం రూ.160 నుంచి రూ.170 పలుకుతున్నట్లు సమాచారం.
Next Story






