- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికైన.. వెయిట్ లిఫ్టర్ జీఎం.రేవంత్
సీతాఫల్మండి డివిజన్ కు చెందిన జీఎం.రేవంత్ జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యాడు.

X
దిశ, సికింద్రాబాద్: సీతాఫల్మండి డివిజన్ కు చెందిన జీఎం.రేవంత్ జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. తెలంగాణ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జూనియర్ అండ్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రేవంత్ ఎంపికయ్యాడు. సీతాఫల్మండి కి చెందిన జీఎం రేవంత్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం రేవంత్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జైపూర్ లో శిక్షణ పొందుతున్నాడు. రేవంత్ (యూత్ ) 61 కేజీల విభాగంలో పతకాన్ని సాధించి, హిమాచల్ ప్రదేశ్ లో జరగబోయే జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపియ్యాడు.
Next Story






