- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ అమ్మాయిలకు 30 తులాలు కాదు 3 గ్రాముల బంగారం కూడా ఇయ్యలే.. తేల్చేసిన మంత్రి
మిస్ వరల్డ్-2025 పోటీల ఖర్చుపై కేటీఆర్, హరీశ్ రావు చర్చకు సిద్ధమా.. తెలంగాణ భవన్‌కు రావాలా.. మీరే అబిడ్స్ చౌరస్తాకు వస్తారా అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.

మిస్ వరల్డ్-2025 పోటీల ఖర్చుపై కేటీఆర్, హరీశ్ రావు చర్చకు సిద్ధమా.. తెలంగాణ భవన్‌కు రావాలా.. మీరే అబిడ్స్ చౌరస్తాకు వస్తారా అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ప్రభుత్వం చేసిన ఖర్చుపై ప్రతిపక్షాల ఆరోపణలను ఆయన ఖండించారు. మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వం రూ. 200 ఖర్చు చేసినట్లు ఆరోపిస్తున్న మాజీ మంత్రి హరీశ్.. నిరూపిస్తారా అని సవాల్ విసిరారు. మంత్రి జూపల్లి ఆగ్రహానికి కారణం ఏంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
ఇటీవల మిస్ వరల్డ్-2025 కిరీటం గెలుచుకున్న థాయిలాండ్ సుందరీమణి ఓపల్ సుచాత తాజాగా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. మే 18న హైదారాబాద్‌లోని చార్మినార్ ప్రాంతంలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరుగక ముందు తన పర్యటనలో భాగంగా అక్కడి మోడీ పెల్స్ షాపులో తనను కలిసిన చిన్నారులు ప్రమాదంలో కన్నుమూశారని తెలిసి భావోద్వేగానికి గురయ్యానని పేర్కొన్నారు. చిన్నారులు వారి ఇంటికి ఆహ్వానించగా మరోసారి వస్తానని వారికి చెప్పినట్లు తెలిపారు. కానీ దురదృష్టవశాత్తు ఆ పిల్లలతోపాటు, కుటుంబ సభ్యులు ప్రమాదంలో చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కన్నీరు పెట్టుకున్న ఆమె ఇంకా ఏమన్నారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
ఏపీలో రెడ్ బుక్ పాలన నడుస్తోందని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. ఇటీవల గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి విక్రయ ఆరోపణలపై ముగ్గురు యువకులు జాన్ విక్టర్, కరీముల్లా, రాకేష్ ను పోలీసులు నడిరోడ్డుపై లాఠీలతో కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన జగన్ ఇవాళ తెనాలిలో విక్టర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ ఏం మాట్లాడారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.






