- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐస్ క్రీమ్ కొనివ్వలేదని బాలిక సూసైడ్
by Sathputhe Rajesh |
తల్లిదండ్రులు ఐస్ క్రీమ్ కొనివ్వలేదని ఒక బాలిక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: తల్లిదండ్రులు ఐస్ క్రీమ్ కొనివ్వలేదని ఒక బాలిక ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన పుల్లురి వేదశ్రీ (17) ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తండ్రి ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






