- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్
by Sathputhe Rajesh |
తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి గురువారం రేవంత్ రెడ్డి ఎల్బీస్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రి గురువారం రేవంత్ రెడ్డి ఎల్బీస్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా శానిటేషన్ ఏర్పాట్లను జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ Evdm డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దొత్రే, చీఫ్ వెటర్నరీ డాక్టర్ అబ్దుల్ వాకీల్, అడిషనల్ కమిషనర్ లు స్నేహ శబరిష్, యాదగిరి రావు, ఉపేందర్ రెడ్డి, సీఏంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు.
Next Story






