- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : స్థానిక ఎన్నికలకు సిద్ధమవండి : సీఎం రేవంత్ రెడ్డి
by Muthe.Rajitha |
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు పలువురు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు.

X
దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు పలువురు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు(Local Body Elections), రైతు భరోసా(Raithu Bharosa) వంటి అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పటికే రైతు భరోసా నిధుల విడుదలపై ప్రకటన వెలువడగా.. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలను ఎన్నికలకు సిద్ధం చేయాలని మంత్రులను ఆదేశించారు. మంత్రులు, జిల్లాల ఇంచార్జ్ లు సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారని తెలుస్తోంది. రైతుల అకౌంట్లలో రైతు భరోసా జమ కాగానే ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని సూచించినట్టు సమాచారం.
Next Story






